బీరంగూడలో ఘనంగా గణేష్ నవరాత్రులు: అన్నదాత నందారం నరసింహ గౌడ్ దంపతులు.

బీరంగూడలో ఘనంగా గణేష్ నవరాత్రులు: అన్నదాత నందారం నరసింహ గౌడ్ దంపతులు. • ముదిరాజ్ బస్తీలో 30 ఏళ్లుగా కొనసాగుతున్న వినాయక ఉత్సవాల సంప్రదాయం • వైభవంగా మహా అన్నదానం.. 1,200 మందికి పైగా భక్తులకు భోజనాల • మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్‌కు ముదిరాజ్ సంఘం ఘన సత్కారం అమీన్‌పూర్, సెప్టెంబర్ 22:(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడ గ్రామం ముదిరాజ్ బస్తీలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. గత...