బక్రీద్ పర్వదినాన A6 టీవీ అధినేత మహమ్మద్ అఫ్సర్‌కు జర్నలిస్టుల శుభాకాంక్షలు.

సోదరభావం, త్యాగస్ఫూర్తికి ప్రతీక బక్రీద్ : డాక్టర్ కొమ్ము వెంకన్నబాబు మత సామరస్యానికి పండుగలు వేదిక కావాలి (స్పెషల్ కరస్పాండెంట్)షాద్‌నగర్, మెదక్ టుడే న్యూస్:మే,28,పవిత్ర బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని A6 టీవీ అధినేత మహమ్మద్ అఫ్సర్‌ను పలువురు జర్నలిస్టులు మర్యాదపూర్వకంగా కలిసి ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్, సామాజికవేత్త డాక్టర్ కొమ్ము వెంకన్నబాబు, టి.యు.డబ్ల్యూ.జే (ఐ.జే.యు) ఎలక్ట్రానిక్ మీడియా రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చెక్కల శ్రీశైలం, సీనియర్ జర్నలిస్ట్ ఆకుల మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా డాక్టర్ కొమ్ము...