బజరంగ్దళ్ కార్యకర్తలను ముందస్తు అరెస్ట్.

చేగుంట,మే,14,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల పరిధిలో గల పోలీస్ స్టేషన్లో బజరంగ్దళ్ కార్యకర్తలను ముందస్తు అరెస్ట్ చేయడం జరిగినది ఈనెల 27న బక్రీద్ పండగ ఉన్నందున గోవు అక్రమ రవాలను బజరంగ్దళ్ కార్యకర్తలు అడ్డుకొని చట్టాన్ని చేతులకు తీసుకొని వారిపై దాడి చేయొద్దని ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి పేర్కొన్నారు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అందుకోసమే బజరంగ్దళ్ కార్యకర్తలను భువనగిరి నాగరాజు బజరంగ్దళ్ జిల్లా సంయోజక్ సోమ సురేష్ విహెచ్పి మండల అధ్యక్షులు చిక్కుడు మహేష్ ఉప మండల ప్రముఖ ని ముందస్తు...