అట్టహాసంగా ఐలాపూర్ బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు నర్సింగ్ రావు జన్మదిన వేడుకలు.. తరలివచ్చిన అభిమానులు, నాయకులు
అట్టహాసంగా ఐలాపూర్ బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు నర్సింగ్ రావు జన్మదిన వేడుకలు.. తరలివచ్చిన అభిమానులు, నాయకులు. అమీన్ పూర్,ఆగస్టు,14,మెదక్ టుడే న్యూస్: (ప్రతినిధి)ఐలాపూర్ బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నర్సింగ్ రావు జన్మదిన వేడుకలు వారి నివాసంలో అభిమానులు, పార్టీ శ్రేణుల మధ్య అత్యంత అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు ఉమ్మడి ప్రాంతం నుంచి వేలాది మంది అభిమానులు, పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి నర్సింగ్ రావు గారికి ఘనంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా...