ఆపరేషన్ స్మైల్ నిరంతర ప్రక్రియ..
నెల రోజుల వ్యవధిలో 81 మంది బాలల రక్షణ 69 మందిని తల్లిదండ్రులకు అప్పగింపు 12 మందిని సంరక్షణ కేంద్రాలకు తరలింపు 6గురు బాలలకు పాఠశాలల్లో ప్రవేశం కల్పించడం అభినందనీయం జిల్లా వ్యాప్తంగా 52 కేసుల నమోదు మెదక్ జిల్లా అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ మెదక్ జనవరి 31 మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి రాష్ట్రవ్యాప్తంగా జనవరి 1వ తేదీన ప్రారంభమైన ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం, నెల రోజుల వ్యవధిలో మెదక్ జిల్లాలో అన్ని శాఖల సమన్వయంతో విజయవంతంగా కొనసాగిందని జిల్లా అదనపు...