త్రికూటాద్రి ” శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆలయం : కోటప్పకొండ..
(స్టేట్ బ్యూరో) గుంటూరు జిల్లా,నవంబర్, 12, మెదక్ టుడే న్యూస్: •త్రికూటాద్రి " శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆలయం : కోటప్పకొండ (గుంటూరు జిల్లా) •కాకులు దూరని కారడవి అనే పదం మీరు వినే ఉంటారు. కానీ కాకులు వాలని కొండ గురించి ఎప్పుడూ విని ఉండరు. అవును ఈ కొండపై కాకులు వాలవు. #సాధారణంగా కొండ ప్రాంతాలపై ప్రతి చెట్టుపై కాకులు కనిపిస్తాయి. కానీ గుంటూరు జిల్లా నరసరావుపేటకు సమీపంలో ఉన్న కోటప్ప కొండపై మాత్రం కాకులు వాలవు. దీనికి కారణం కాకులకు...