ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి భూమి పూజ ఘనంగా నిర్వహింపు

ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి భూమి పూజ ఘనంగా నిర్వహింపు మెదక్ జిల్లా జులై 04 మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి పి దుర్గేష్ గౌడ్ పాపన్నపేట మండలం, జూలై 4: పాపన్నపేట మండలంలోని మా పురం గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణం కోసం శనివారం భూమి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సబితా–దశరథం దంపతులు, ఉప సర్పంచ్‌తో పాటు గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్మాణం త్వరగా పూర్తై,...