వేయ్యేళ్ల చారిత్రిక నగరం బెజవాడ
AP, ( స్టేట్ బ్యూరో) నవంబర్ 11 మెదక్ టుడే న్యూస్: •వేయ్యేళ్ల చారిత్రిక నగరం బెజవాడ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో విజయవాడ(బెజవాడ )రెండోప్రధాన నగరం.ఇది కృష్ణా నది ఒడ్డున ఉంది.ఈ నగరానికి పడమర సరిహద్దుగా ఇంద్రకీలాద్రి పర్వతం,ఉత్తరం సరిహద్దుగా బుడమేరు సరస్సు ఉంది.భౌగోళికంగా తూర్పు కనుమలలో భాగమైన చిన్న కొండలు మధ్య విజయవాడ విస్తరించి ఉంది.ప్రకాశం బ్యారేజి దక్షిణాన బకింహాం కాలువ ఉంది.ఇది ఒకప్పుడు జలరవాణా మార్గంగా విలసిల్లింది.నగరం మధ్యలోంచి మూడు కాలువలు బందరు,ఏలూరు,రైవిస్ కాలువలు ప్రవహిస్తున్నాయి.నదీపరివాహక ప్రాంతం సారవంతమైన నేల...