కాకి చేసిన పనికి కాలిబూడిదైన నాలుగు ఇళ్లు,విజయనగరం జిల్లాలో అగ్ని ప్రమాదం..

కాకి చేసిన పనికి కాలిబూడిదైన నాలుగు ఇళ్లు.. విజయనగరం జిల్లాలో అగ్ని ప్రమాదం. •కార్తిక దీపాన్ని ఎత్తుకొచ్చి ఓ ఇంటిపై పడేసిన కాకి. •తాటాకు ఇల్లు కావడంతో ఎగసిపడ్డ మంటలు. •పక్కనే ఉన్న మరో మూడు ఇళ్లు కూడా దగ్ధం. (స్టేట్ బ్యూరో)ఆంధ్ర ప్రదేశ్,నవంబర్,15,మెదక్ టుడే న్యూస్: ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లాలో శుక్రవారం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. నాలుగు తాటాకు ఇళ్లు కాలిబూడిదయ్యాయి. ఈ ప్రమాదానికి కారణం ఓ కాకి చేసిన పనేనని స్థానికులు చెబుతున్నారు. కార్తిక మాసం నేపథ్యంలో గరివిడి...