అనంతపురం పి టి సి లో 1976 బ్యాచ్ ఎస్‌ఐల గోల్డెన్ జూబ్లీ వేడుకలు ఘనంగా …
-హాజరైన కర్ణాటక ఎస్పి కుమార్.. (స్పెషల్ కరస్పాండెంట్)(డా. కొమ్ము వెంకన్న బాబు)అనంతపురం, ఏప్రిల్ 26,మెదక్ టుడే న్యూస్:1976లో డైరెక్ట్‌గా నియామకమై అనంతపురం పోలీస్ ట్రైనింగ్ కాలేజీ (పి టి సి)లో శిక్షణ పొందిన ఎక్స్ ఐ, బ్యాచ్ సబ్-ఇన్‌స్పెక్టర్ల గోల్డెన్ జూబ్లీ గెట్-టుగెదర్ వేడుకలు శనివారం అనంతపురం పి టి సి ఆడిటోరియంలో అట్టహాసంగా నిర్వహించారు.కార్యక్రమం ప్రారంభంలో బ్యాచ్‌కు చెందిన దివంగత సహచరుల స్మృతికి రెండు నిమిషాల మౌనం పాటించి నివాళులు అర్పించారు. అనంతరం పాల్గొన్న అధికారులు తమ 50 ఏళ్ల సేవా అనుభవాలను,...