అమీన్‌పూర్‌లో వైభవంగా శివపార్వతుల కళ్యాణం.

•ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి దంపతులు. ఆధ్యాత్మిక నిలయంగా శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయం పాండురంగారెడ్డి. అమీన్‌పూర్,ఫిబ్రవరి,16,(మెదక్ టుడే) న్యూస్:ప్రతినిధి,మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని అమీన్‌పూర్ డివిజన్ పరిధిలోని శ్రీ దుర్గ భవాని మాత సహిత శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు నిర్వహించిన ఈ వేడుకకు అమీన్‌పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి - సునీత దంపతులు, నల్ల సత్యనారాయణ రెడ్డి దంపతులు, ఎర్రొల...