అమీన్‌పూర్‌లో సీలింగ్ భూముల పరిశీలన: ఆక్రమణలు ఉంటే కూల్చివేతలు తప్పవు – ఎమ్మార్వో వెంకటేష్.

అమీన్‌పూర్,మే,6,(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి)సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండల పరిధిలోని ప్రభుత్వ సీలింగ్ భూములను రెవెన్యూ అధికారులు బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మండలంలోని సర్వే నంబర్లు 1042, 1043 లో ఉన్న సీలింగ్ భూములను అమీన్‌పూర్ తహసీల్దార్ వెంకటేష్, ఆర్.ఐ సంగీత, సర్వేయర్ మరియు ఇతర రెవెన్యూ సిబ్బందితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో వెంకటేష్ మాట్లాడుతూ గతంలోనే నోటీసులు: సదరు సర్వే నంబర్లలోని భూములపై గతంలోనే ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేసినట్లు ఎమ్మార్వో తెలిపారు.సర్వే నిర్వహణ: ఈ భూములకు సంబంధించి త్వరలోనే...