అమీన్పూర్‌లో అంబరాన్నంటిన కేసీఆర్ జన్మదిన వేడుకలు: తెలుగు తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన కాటా సునీత రాజేష్ గౌడ్.
అమీన్పూర్,ఫిబ్రవరి,17,(మెదక్ టుడే) న్యూస్:ప్రతినిధి,బిఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి జన్మదిన వేడుకలు అమీన్పూర్ డివిజన్ పరిధిలో అత్యంత ఘనంగా జరిగాయి. అమీన్పూర్ గ్రామంలోని కె.ఎస్.ఆర్.జి బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని రాష్ట్ర నాయకురాలు శ్రీమతి కాటా సునీత రాజు గౌడ్ ప్రారంభించారు. ఘనంగా తెలుగు తల్లి విగ్రహావిష్కరణ కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా పార్టీ కార్యాలయం వద్ద ప్రతిష్టించిన తెలుగు తల్లి విగ్రహాన్ని సునీత గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ ఖ్యాతిని చాటిచెప్పేలా, తెలుగు వారి ఆత్మగౌరవ...