అమీన్‌పూర్‌లో అంగరంగ వైభవంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు.
మహిళల ఆనందోత్సాహాల మధ్య గిఫ్టులు, బహుమతుల ప్రదానం బిఆర్ఎస్ సీనియర్ నాయకురాలు కాటా సునీత రాజు గౌడ్ ఆధ్వర్యంలో వేడుకలు. అమీన్‌పూర్,మార్చి,8,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి.అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని అమీన్‌పూర్ మున్సిపల్ పరిధిలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద మహిళా దినోత్సవ వేడుకలు ఆదివారం అత్యంత వైభవంగా జరిగాయి. బిఆర్ఎస్ సీనియర్ నాయకురాలు శ్రీమతి కాటా సునీత రాజు గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో వందలాది మంది మహిళలు పాల్గొని ఉత్సాహంగా వేడుకలు జరుపుకున్నారు. ఆటపాటలతో సందడి చేసిన మహిళలు మహిళల కోసం...