అమీన్‌పూర్‌లో వైభవంగా నూతన సంస్థల ప్రారంభోత్సవం: పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్.

అమీన్‌పూర్,జూలై,1,(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి.అమీన్పూర్ జిహెచ్ఎంసి పరిధిలోని స్థానిక వ్యాపారులను ప్రోత్సహించడం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్పష్టం చేశారు.బుధవారం బీరంగూడ డివిజన్ పరిధిలోని కృష్ణారెడ్డి పేట, ఇక్రిశాట్ కాలనీ ప్రాంతాలలో నూతనంగా ఏర్పాటు చేసిన 'జెన్-జెడ్ బ్యాటరీ స్కూటీ' షోరూం మరియు 'పులావ్ హట్' హోటళ్లను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, అమీన్‌పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్ కలిసి...