అమీన్‌పూర్ వాసుల దశాబ్దాల కల సాకారం: బ్రిడ్జి నిర్మాణానికి 4 కోట్ల నిధులు.

అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటా వెల్లడించిన మెదక్ పార్లమెంటు సభ్యులు రఘునందన్ రావు. అమీన్‌పూర్,జూన్,1,(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి.జాతీయ రహదారిపై లింగంపల్లి చౌరస్తా నుండి అమీన్‌పూర్ వరకు నేరుగా రాకపోకలు సాగించేందుకు అమీన్‌పూర్ వాసులు దశాబ్దాలుగా కంటున్న కల త్వరలోనే సాకారం కానుంది. ఈ మేరకు లింగంపల్లి చౌరస్తా వద్ద నాలాపై బ్రిడ్జి నిర్మాణానికి నాలుగు కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయించినట్లు మెదక్ పార్లమెంటు సభ్యులు రఘునందన్ రావు ప్రకటించారు. సోమవారం ఆయన లింగంపల్లి చౌరస్తా వద్ద నాలా పనులను క్షేత్రస్థాయిలో...