అక్రమ వెంచర్‌పై ‘సూరన్న’ ఫిర్యాదు-అధికారులు నామమాత్రపు చర్యలు చేపడితే ఊరుకోం.
అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని బడంగ్‌పేట్ కమిషనర్ హామీ. బడంగ్‌పేట్: బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలాపూర్ వద్ద వెలసిన భారీ అక్రమ వెంచర్‌పై జర్నలిస్ట్ సూరన్న అధికారులకు ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ వెంచర్ అక్రమాలను ఆయన సాక్ష్యాధారాలతో అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన బడంగ్‌పేట్ కమిషనర్, అక్రమ వెంచర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.తూతూమంత్రంగా కూల్చివేతలు వద్దుగతంలో సర్వే నంబర్ 9, 10లలో వెలసిన ఈ వెంచర్‌పై ఫిర్యాదులు రాగా, టౌన్ ప్లానింగ్ అధికారులు కేవలం షో...