హోమ్ గార్డుల సంక్షేమార్థం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమాన్ని అదనపు ఎస్ పి సమీక్ష..
హోమ్ గార్డుల సంక్షేమార్థం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమాన్ని అదనపు ఎస్పీ సమీక్ష మెదక్,నవంబర్,15,మెదక్ టుడే న్యూస్: శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీసు హోం గార్డ్స్ కు ప్రమాద భీమా, ఆరోగ్య భీమా పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమనికి జిల్లా ఎస్ పి శ్రీ. డి. వి. శ్రీనివాస రావు ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా అదనపు ఎ స్ పి శ్రీ. ఎస్ మహేందర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో యాక్సిస్ బ్యాంక్ అధికారులు మాట్లాడుతూ, అకౌంట్ హోల్డర్...