అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియలో హెల్ప్ డెస్క్ సహకారం తీసుకోవాలి.

అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియలో హెల్ప్ డెస్క్ సహకారం తీసుకోవాలి. •స్కూటీని నిబంధనల మేరకు పారదర్శకంగా నిర్వహించాలి •ఎన్నికల సాధారణ పరిశీలకులుభారతి లక్పతి నాయక్ పాపన్నపేట,నవంబర్,30, మెదక్ టుడే న్యూస్: ఆదివారం పాపన్నపేట మండలం ఎంపీడీవో ‌ కార్యాలయంలో ‌‌అధికారులు నిర్వహిస్తున్న స్కూటీని సాధారణ పరిశీలకులు భారతి లక్పతి నాయక్ మెదక్ ఆర్ డి ఓ రమాదేవితో కలిసి పరిశీలించి సమర్థ నిర్వహణకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా సాధారణ పరిశీలకులు భారతీ లక్పతి నాయక్ మాట్లాడుతూ, మొదటి విడత సర్పంచ్ వార్డ్ మెంబర్ స్థానాలకు...