అభివృద్ధిలో పటాన్‌చెరు దూకుడు..రూ.3.66 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి!

అమీన్‌పూర్,మే,23,(మెదక్ టుడే)న్యూస్ ప్రతినిధి:సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గంలో అభివృద్ధి పనుల పర్వం కొనసాగుతోంది. అమీన్‌పూర్ మరియు బీరంగూడ డివిజన్ల పరిధిలో వివిధ కాలనీలు, విలీన గ్రామాల్లో దాదాపు రూ. 3 కోట్ల 66 లక్షల వ్యయంతో చేపట్టనున్న మౌలిక వసతుల కల్పన పనులకు పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రసంగిస్తూ వ్యక్తం చేసిన కీలక అంశాలు:మౌలిక వసతులే లక్ష్యం: శరవేగంగా విస్తరిస్తున్న అమీన్‌పూర్, బీరంగూడ ప్రాంతాల్లో ప్రతి కాలనీలో రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి...