అభివృద్ధి అడ్డుకునేలా బిఆర్ఎస్ నాయకుల తీరు – తెల్లాపూర్ కాంగ్రెస్ నాయకుల ఆగ్రహం.

•బిఆర్ఎస్ "డ్రామా" దీక్షలను ఎండగట్టిన కాంగ్రెస్ నేతలు రామచంద్రపురం,జనవరి,5(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి(ఎం.ఐ.జి విద్యుత్) ట్యాంక్ సెంటర్‌లో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలపై కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెల్లాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ, బిఆర్ఎస్ నాయకుల తీరును ఎండగట్టారు.రాజకీయ లబ్ధి కోసమే దీక్షలు:బిఆర్ఎస్ నాయకులు ఎం.ఐ.జి విద్యుత్ నగర్‌ను భారతీ నగర్ డివిజన్‌లో కలిపేందుకు వ్యతిరేకంగా, దానిని తెల్లాపూర్‌లోనే కొనసాగించాలనే డిమాండ్‌తో చేస్తున్న దీక్షలు కేవలం రాజకీయ ప్రయోజనాల...