ఆవిర్భావ వేడుకల్లో కాట సునీత రాజేష్ గౌడ్: తెలంగాణ ఆత్మగౌరవం-అమరవీరుల త్యాగాల పునాదే మన ప్రగతి!
అమీన్‌పూర్,జూన్,2,(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి.తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అమీన్‌పూర్ లోని కె.ఎస్.ఆర్.జి బి.ఆర్.ఎస్ పార్టీ కార్యాలయం వద్ద ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అమీన్‌పూర్ నాయకులు కాట సునీత రాజేష్ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె తెలంగాణ ఆవిర్భావ ఘట్టాన్ని, ఆనాటి పోరాట స్ఫూర్తిని గుర్తు చేస్తూ ఉత్తేజపూరిత ప్రసంగం చేశారు.తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి: "ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తొలి రోజుల్లో, అనేక సవాళ్లను అధిగమించి తెలంగాణ రాష్ట్రాన్ని సుస్థిరమైన అభివృద్ధి పథంలో నిలబెట్టడంలో...