ఆడ శిశువు తల్లిదండ్రులకు నగదు బహుమానం.

గణపురం సర్పంచ్ చందపురం మధుసూదన్ రెడ్డి కొల్చారం,మే,20,(మెదక్ టుడే న్యూస్)మండల పరిధిలోని చిన్న ఘనపూర్ గ్రామ సర్పంచ్ చందాపురం మధుసూదన్ రెడ్డి నూతనంగా ఆడపిల్లలకు జన్మనిచ్చిన దంపతులకు బుధవారం నగదు బహుమానం అందజేస్తారు. గ్రామానికి చెందిన పోతరాజు లక్ష్మీ భాస్కర్, మంద వరలక్ష్మి శ్రీకాంత్, నాన్నగారి కృష్ణవేణి సందీప్, తాటి శోభ వెంకటేశం, నాగం చిత్రా నితిన్ దంపతులకు ఒక్కొక్కరికి రూ. 5116 రూపాయలు నగదు బహుమతి అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఎన్నికలలో ఇచ్చిన హామీ మేర కు నగదు బహుమానం...