5 సంవత్సరాల బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడికి 25 సంవత్సరాల జైలు శిక్ష..

సిద్దిపేట్, జులై 20, మెదక్ టుడే న్యూస్ సిద్దిపేట్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన బాలికపై లైంగిక దాడి కేసులోని నిందితుడు గొర్ల రవి కుమార్(57) అనే వ్యక్తికి న్యాయస్థానం 25 సంవత్సరాల జైలు శిక్ష తో పాటు 10,000 జరిమానా విధిస్తూ న్యాయస్థానం న్యాయమూర్తి వై. జయప్రసాద్ర్ తీర్పు వెల్లడించారు.వివరాల్లోకి వెళితే సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో 22/04/2021న కేసు నమోదు చేయడమైనది. ఈ కేసులో దర్యాప్తు అధికారి అప్పటి అదనపు డిసిపి రామేశ్వర్, ( ఇన్చార్జి ఎసిపి...