30 గోవులను రక్షించిన గోసంరక్షక దళం.

బక్రీద్ పండుగ సందర్భంగా అక్రమ రవాణా అరికట్టాం బజరంగ్ దళ్ చేగుంట,మే,16,మెదక్ టుడే న్యూస్:జాతీయ రహదారి పై ఆవుల తో వెళుతున్నా పట్టుకున్న గో రక్ష దళం లారీని పట్టుకున్నా రు డ్రైవర్ ను అదుపులోకి పోలీసులు.అక్రమంగా గోవులను తరలిస్తున్న లారీని గోరక్షక్ కార్యకర్తలు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. శనివారం ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వైపు తరలిస్తున్న గోవులను మాసాయిపేట మండలం రామంతాపూర్ హెచ్‌పీ పెట్రోల్, ప్రక్కన ఉన్న రాజస్థాన్ దాబా దగ్గర సేద తీర్చుకుంటున్న సమయంలో డబ్బా వద్ద ముందస్తు సమాచారం తో...