టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ని కలిసిన కాట శ్రీనివాస్ గౌడ్.
పటాన్‌చెరు మార్కెట్ కమిటీ నియామకంపై కృతజ్ఞతలు.. చైర్మన్‌గా శివానందం బాధ్యతల స్వీకారం పటాన్‌చెరు,మార్చి,26,(మెదక్ టుడే) న్యూస్:ప్రతినిధి.తెలంగాణ రాష్ట్ర టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ని పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కాట శ్రీనివాస్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. పటాన్‌చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలక మండలిని నియమించినందుకు, ముఖ్యంగా చైర్మన్‌గా శివానందం ని ఎంపిక చేసినందుకు మహేష్ కుమార్ గౌడ్ కి ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం టీపీసీసీ అధ్యక్షులను శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యకర్తలకు...