టిఆర్ టిఎఫ్ అధ్యక్షులుగా,జగన్ లాల్ ఏకగ్రీవం..

•టిఆర్ టిఎఫ్ అధ్యక్షులుగా,జగన్ లాల్ ఏకగ్రీవం •టిఆర్ టిఎఫ్ చేగుంట మండల కమిటీ ఏకగ్రీవం చేగుంట నవంబర్ 15 మెదక్ టుడే న్యూస్: టిఆర్ టిఎఫ్ చేగుంట మండల అధ్యక్షులుగా కే జగన్ లాల్, ఎస్ఏ(హిందీ) జెడ్పిహెచ్ఎస్ కరీంనగర్ మండల ప్రధాన కార్యదర్శిగా దేవరాజ్,ఎస్ జి టి యుపిఎస్ పులిమామిడి, ఏకగ్రీవంగా ఎన్నిక కావడం పట్ల టిఆర్ టిఎఫ్ మెదక్ జిల్లా అధ్యక్షులు మెంగర్తి ప్రణీద్ కుమార్ అభినందనలు తెలియజేశారు. ప్రణీద్ కుమార్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉద్యమ స్పూర్తితో ముందుకు...