టైలర్స్ కాలనీలో రెచ్చిపోయిన భూబకాసురులు: శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయం వద్ద ప్రభుత్వ భూమి కబ్జా!

సర్వే నంబర్ 993లో రాత్రికి రాత్రే అక్రమ నిర్మాణాలు ప్రభుత్వ కాంపౌండ్ వాల్ కూల్చివేత.. స్థానికుల ఆందోళన •కబ్జాదారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఎమ్మార్వోకు విన్నపం అమీన్పూర్,మార్చి,10,(మెదక్ టుడే) న్యూస్:ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ జిహెచ్ఎంసి పరిధిలోని టైలర్స్ కాలనీలో భూ కబ్జాదారులు బరితెగించారు. శ్రీ రేణుక ఎల్లమ్మ స్వామి ఆలయ సమీపంలో ఉన్న విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు రాత్రికి రాత్రే పావులు కదిపారు. సర్వే నంబర్ 993లో ఉన్న ప్రభుత్వ స్థలానికి రక్షణగా ఉన్న కాంపౌండ్ వాల్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కూల్చివేసి,...