డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసిన సర్పంచ్ సండ్రుగు స్రవంతి సతీష్.

డ్రైనేజీ పనులు మొదలు పెట్టిన వార్డు సభ్యుడు ఆకుల సుఖేందర్ చేగుంట,మార్చి,16,మెదక్ టుడే న్యూస్:చేగుంట పట్టణ కేంద్రంలోనీ 14 వ వార్డులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు గ్రామ సర్పంచ్ సండ్రుగు స్రవంతి సతీష్, వార్డు సభ్యుడు ఆకుల సుఖేందర్ పనులు ప్రారంభం చేయడం జరిగింది. గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ చేగుంట పట్టణలో అభివృద్ధిలో భాగంగా సోమవారం 14వ వార్డులో డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది వార్డులో మిగతా డ్రైనేజీ పనులు కూడా పూర్తి చేస్తామని అభివృద్ధిలో ప్రజలందరూ సహకారం అందించాలని పట్టణాభివృద్ధికి...