డివిజన్ల అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

శ్రీకృష్ణ నగర్ కాలనీ ముఖద్వారం ప్రారంభం - దాతల సహకారం అభినందనీయం అమీన్‌పూర్,జనవరి,31,(మెదక్ టుడే) న్యూస్:ప్రతినిధి.అమీన్‌పూర్ సర్కిల్ పరిధిలో నూతనంగా ఏర్పడిన అమీన్‌పూర్ మరియు బీరంగూడ డివిజన్ల సమగ్ర అభివృద్ధికి తమ వంతు సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. శనివారం బీరంగూడ డివిజన్ పరిధిలోని శ్రీకృష్ణ నగర్ కాలనీలో నూతనంగా నిర్మించిన కాలనీ ముఖద్వారాన్ని ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు.ఈ కాలనీ ముఖద్వారాన్ని శ్రీమతి ఎలగడి నర్సమ్మ మరియు దాస్ యాదవ్ దంపతులు తమ...