హుండీ లెక్కింపు వద్దే మీడియా.వాయిస్‌కు నో!

హుండీ లెక్కింపు వద్దే మీడియా.వాయిస్‌కు నో! “ఆఫీసు వద్ద ఇస్తా” అంటూ వెళ్లిపోయిన ఈవో.. తెరవెనుక జూనియర్ అసిస్టెంట్‌దే హవానా? పాపన్నపేట,సెప్టెంబర్,22,మెదక్ టుడే న్యూస్:ఏడుపాయల వనదుర్గాభవాని దేవస్థానంలో హుండీ లెక్కింపు సందర్భంగా అధికారుల వ్యవహారశైలి చర్చనీయాంశంగా మారింది. హుండీ లెక్కింపు జరిగిన ప్రదేశంలో మీడియా ప్రతినిధులు వివరాల కోసం ఎదురుచూస్తుండగా, లెక్కింపు ఎంత వచ్చింది? అనే వివరాలను అక్కడే వెల్లడించకుండా ఈవో “ఆఫీస్ వద్ద వాయిస్ ఇస్తాను” అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు మీడియా ప్రతినిధులు చెబుతున్నారు.గతంలో హుండీ లెక్కింపు పూర్తి అయినా వెంటనే...