మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ని కలిసిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు కాట సునీత

అమీన్ పూర్, జూన్ 18: (మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి  బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు కాట సునీత , ఈరోజు సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా తన కుమారుడు విదేశాలలో తన డాక్టరేట్ విద్యను విజయవంతంగా పూర్తి చేసుకుని తిరిగి వచ్చిన విషయాన్ని హరీష్ రావు గారికి వివరించి, ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నారు. తన కుమారుడి విద్యాభ్యాసం పూర్తయిన సందర్భంగా, ఆనందోత్సాహాల మధ్య కుటుంబ సభ్యులతో కలిసి హరీష్ రావు...