మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధి, ఉపాధికి ప్రభుత్వం కృషి చేస్తుంది, మెదక్ ఎమ్మెల్యే రోహిత్..

మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధి, ఉపాధికి ప్రభుత్వం కృషి చేస్తుంది కొంటూరు చెరువును సుందరికరించి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం మత్స్యకారులకు ఉపాధి కోసం చేప పిల్లల పంపిణీ ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇళ్లు పేదలకు సన్న బియ్యంతో కడుపు నింపుతున్నాంమెదక్ నియోజకవర్గ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు మెదక్ మెదక్ మండలం నవంబర్ 10 మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి (యాదగిరి) రాజ్ పల్లి,మల్కాపూర్ తండా,కోమ్ టూర్ లలో క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించినమెదక్ నియోజకవర్గ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావుఈ సందర్భంగా కోoటూర్ ఏర్పాటు చేసిన...