బీరంగూడలో రాష్ట్ర స్థాయి కబడ్డీ సంబరాలు-పోస్టర్ ఆవిష్కరించిన బీఆర్‌ఎస్ నాయకురాలు కాట సునీత రాజు గౌడ్.
అమీన్ పూర్,మార్చి,16,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని బీరంగూడలో నిర్వహించ తలపెట్టిన "తెలంగాణ రాష్ట్ర స్థాయి కబడ్డీ ఛాంపియన్స్ ట్రోఫీ – సీజన్ 10" పోటీలకు రంగం సిద్ధమైంది. ఈ మెగా టోర్నమెంట్‌కు సంబంధించిన ఆహ్వాన పత్రికను సోమవారం 'టీమ్ పండు' సభ్యులు బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు శ్రీమతి కాట సునీత రాజు గౌడ్ ని మర్యాదపూర్వకంగా కలిసి అందజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామీణ క్రీడలకు పూర్వవైభవం తీసుకురావడంలో కబడ్డీ కీలక పాత్ర పోషిస్తుందని, ఇలాంటి రాష్ట్ర స్థాయి...