ప్రజాసేవలో హరీష్ రావు గారిది గొప్ప స్ఫూర్తి: కాట సునీత రాజేష్ గౌడ్
అమీన్ పూర్, జూన్ 03, (మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారి జన్మదినం సందర్భంగా, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కాట సునీత రాజేష్ గౌడ్ ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందించి, కేక్ కట్ చేయించి ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాట సునీత రాజేష్ గౌడ్ హరీష్ రావు గారిని ఉద్దేశించి మాట్లాడుతూ... "నిరంతరం ప్రజల...